విజేతలు జరుపుకునే ఉత్సవమే విజయదశమి. ఇతరులపై పొందిన విజయం అణచివేతకు, నిరంకుశత్వానికి దారితీయవచ్చు. తమ పరిమితులకు అతీతంగా వెళ్ళడంలో సాధించిన విజయంతోనే, జీవం యొక్క అద్భుత స్వభావం వ్యక్తమౌతుంది.
ఈ రోజు విజయదశమి
Daily Quote
October 19, 2018
Loading...
Loading...
Sadhguru Quotes
Get insightful quotes from Sadhguru daily right in your mailbox.