కిడ్నీలో రాళ్ళు రాకుండా చేసే ములక్కాడ సూప్
ఇందులో అన్ని విటమిన్లు ఉన్నాయి. ఎముకలకు బలం వస్తుంది. కిడ్నీలో రాళ్ళు రావు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ArticleJun 23, 2018

Drumstick pods
కావాల్సిన పదార్థాలు
ములక్కాడలు - 2
ములగపూవులు - గుప్పెడు
ములగాకు - గుప్పెడు
ఎండుమిర్చి - 1
టమేటా - 1
పప్పునీరు - 1 కప్పు
మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, వెన్న - తగినంత
చేసే విధానం:
- బాణలిలో వెన్నవేసి జీలకర్ర వేయించాలి.-ములగపువ్వు ములగాకు, మిర్చి, టమేటాలు వేసి పప్పునీరు కూడా వేసి ఉడికించాలి. ఆ తరువాత ములక్కాడ ఉడకపెట్టాలి. ఉడికిన గుజ్జు తీసి బాణలిలో వేసి 2 నిమిషాలు ఉంచి, ఉప్పు, మిరియాల పొడి వేసి తాగాలి.
ఇందులో అన్ని విటమిన్లు ఉన్నాయి.-ఎముకలకు బలం వస్తుంది.-కిడ్నీలో-రాళ్ళు రావు.-రోగనిరోధక శక్తిని పెంచుతుంది.