తల్లిదండ్రుల ప్రభావం మనమీద ఎంత ఉంటుంది?

మన తల్లిదండ్రులతో మనకున్న సంబంధం మన జీవితాలను ఎంత వరకు ప్రభావితం చేస్తుంది అని లక్ష్మి మంచు సద్గురుని ప్రశ్నించారు.