తలరాతని మార్చుకోవడం ఎలా?

నేను మొదటి ర్యాంక్ సంపాదించింది విధి రాత వల్లా? లేక నా స్వయం కృషి వల్లనా? అని మైసూరు(Regional Institute of Education) విద్యార్ధి సద్గురుని ప్రశ్నించాడు.