ప్రేమించిన వ్యక్తిని కోల్పోతే తట్టుకోవడం ఎలా?

మనం ఎంతగానో ఇష్టపడ్డ వారిని, ఆప్తులని కోల్పోయినప్పుడు కలిగే విషాదం నుండి ఎలా బయటపడాలి అని అమిష్ త్రిపాఠి సద్గురుని ప్రశ్నించారు.