మీ శరీరంలో మీరు రోగాలను ఎలా సృష్టించుకుంటున్నారు?!
"ఒక వ్యక్తికి తన ఆరోగ్యం ఇంకా శ్రేయస్సు పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. అతను కట్టుబడి ఉంటే, అప్పుడు అతనికి ఏది తినాలి, ఏది తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఎరుక వస్తుంది. ఇది అతని జీవితంలోకి వస్తే, సగం సమస్యలు పోయినట్టే" - సద్గురు