స్వలింగ సంబంధాలు మత విరుద్ధమా?

స్వలింగ సంబంధాల గురించి ఇంకా ఈ మధ్యే సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి సద్గురు తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు.