గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజును బుద్ధ పౌర్ణిమ అంటారు. ఆ మహత్తర ఘట్టం గడిచి 2500 సంవత్సరాల తరువాత కూడా ఆయన చేసిన పనులు, ఉపదేశాలు ఇంకా జీవించే ఉన్నాయి. బుద్ధుడి గురించి సద్గురు చెప్పదలచుకుంది ఏమిటో చూద్దాం.