1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. నమ్మకద్రోహం చేసిన వారిని క్షమించి మరిచిపోవడం ఎలా?
Also in:
English
Deutsch

నమ్మకద్రోహం చేసిన వారిని క్షమించి మరిచిపోవడం ఎలా?

క్షమించడం ఇంకా మరచిపోవడం గురించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఒక వ్యక్తి ఎందుకు క్షమించాలని లేదా మరచిపోవాలని అనుకుంటాడో సద్గురు పరిశీలిస్తారు, అలాగే చాలామంది ప్రజలు జీవితాన్ని కాకుండా వారి జ్ఞాపకాల్ని సమర్థవంతంగా నిర్వహించలేనందు వల్లే బాధపడుతున్నారని వివరిస్తారు.

video

Jan 25, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
యోగులు తమ దేహాన్ని ఎలా అదృశ్యం చేసుకుంటారు
యోగులు పంచభూతాల మీద ఎంతటి పట్టు సాధిస్తారో సద్గురు వివరిస్తూ, తమ శరీరాన్ని కూడా కరిగించుకునే శక్తి వాళ్ళకి ఉంటుందని చెప్పారు. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఒక ఇంట్లో లింగ భైరవి యంత్రం వద్ద నీరు ప్రత్యక్షం అయన విషయాన్ని ఉదాహరణగా చెప్పారు. అంతేకాకుండా, ధ్యానలింగం సాన్నిధ్యంలో ఉండటం వల్ల, ముఖ్యంగా పంచభూత క్రియలో పాల్గొనడం వల్ల, మన శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసుకోవడమే కాకుండా, వాటి మీద పట్టు కూడా సాధించవచ్చని ఆయన వివరించారు. సద్గురు రూపొందించిన పంచభూత క్రియ ధ్యానలింగం సాన్నిధ్యంలో జరుగుతుంది. ఈ ప్రక్రియ శరీరాన్ని, మనసును స్థిరపరుస్తుంది, మానసిక అస్థిరతలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, నిద్ర సమస్యలతో బాధపడేవారికి, ఎప్పుడూ భయంతో ఉండేవారికి ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి బలహీనమైన శరీర నిర్మాణం ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. పంచభూత క్రియ ప్రతి శివరాత్రికి, అంటే అమావాస్యకి ఒకటి లేదా రెండు రోజుల ముందు జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ప్రత్యక్షంగా లేదా ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి https://isha.co/pbk-yt ని సందర్శించండి.
Jan 25, 2025
video  
ఈ శక్తివంతమైన ప్రాక్టీస్లతో పొట్ట చుట్టూ కొవ్వును ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలను అధిగమించండి
ఈనాటి మహిళల్లో ఆరోగ్య సమస్యలు గత తరంతో పోలిస్తే ఎక్కువగా ఉండడానికి కారణాలను సద్గురు వివరిస్తూ, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభావవంతమైన పరిష్కారాన్ని అందిస్తున్నారు.
Jan 25, 2025
video  
అరేంజ్డ్ మ్యారేజ్ వర్సెస్ లవ్ మ్యారేజ్: ఏది బెటర్?
పెద్దలు కుదిర్చిన వివాహాలు మన కాలానికి సరిపోని పాతకాలపు పద్ధతులా లేక ఈనాటి కాలంలో కూడా వాటికి ప్రాముఖ్యత ఉందా? సద్గురు సమాధానమిస్తారు.
Nov 16, 2024