సాంప్రదాయ గ్రామీణ జీవితానికి వేడుకగా నిర్వహించబడే ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. క్రీడలను ప్రజల జీవితాల్లోకి తీసుకురావడం ద్వారా గ్రామస్తుల ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది, అలాగే సమాజాన్ని ఏకం చేసి చైతన్యవంతం చేస్తుంది. ఒక బంతి నిజంగా ప్రపంచాన్ని మార్చగలదు! ఇదిగో 2024 ఈశా గ్రామోత్సవం ఎడిషన్‌కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్. మరిన్ని వివరాలకు, సందర్శించండి: isha.co/gramotsavam-te
Subscribe