1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ప్రత్యక్ష గురువు ప్రాముఖ్యత ఏంటి?
Also in:
English
हिंदी

ప్రత్యక్ష గురువు ప్రాముఖ్యత ఏంటి?

భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రత్యక్ష గురువుకు ఎప్పుడూ ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. దీనిలోని ప్రాముఖ్యతను ఇంకా ప్రత్యక్ష గురువును ఎలా ఉపయోగించుకోవచ్చో సద్గురు వివరించారు.

video

Oct 5, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
ప్రయాణం పూర్తిచేయాలంటే - దిశను మార్చకండి
ప్రయాణం చేయాలంటే, దిశలను మార్చకండి ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ఉత్తమ మార్గం ఏది? మీలో ఆనందం మరియు స్పష్టత ఉన్న స్థితిలో, మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలని, ఆపై దాన్నే చేయాలని సద్గురు వివరిస్తారు. మనసు మరియు భావోద్వేగాలు మిమ్మల్ని వలయాల్లో తిప్పుతూ, ప్రతిరోజూ దిశను మార్చగలవని, అలాగే మీరు చాలా తరచుగా దిశలను మారుస్తున్నారంటే, స్పష్టంగా మీకు ఎక్కడికీ వెళ్లే ఉద్దేశం లేదనే అని సద్గురు అంటారు.
Oct 5, 2025
video  
ప్రాణాంతక మహమ్మారులు ఎలా పుట్టాయి | డాక్టర్ ఎమరాన్ మేయర్ & సద్గురు
ప్రాణాంతక మహమ్మారులు ఎలా పుట్టాయి | డాక్టర్ ఎమరాన్ మేయర్ & సద్గురు
Oct 5, 2025
video  
మానవాళిని మతం నుంచి బాధ్యత వైపు నడిపించడం
సద్గురు ET గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2018లో మాట్లాడారు. మానవులు, తమ శ్రేయస్సుకు నిజమైన మూలం తమలోనే ఉందని, అంతేకానీ ఎక్కడో స్వర్గంలో లేదని గుర్తించగలిగేలా వారికి సాధికారతను చేకూర్చాల్సిన అవసరం గురించి వివరించారు.
Oct 5, 2025