ప్రయాణం చేయాలంటే, దిశలను మార్చకండి ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ఉత్తమ మార్గం ఏది? మీలో ఆనందం మరియు స్పష్టత ఉన్న స్థితిలో, మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలని, ఆపై దాన్నే చేయాలని సద్గురు వివరిస్తారు. మనసు మరియు భావోద్వేగాలు మిమ్మల్ని వలయాల్లో తిప్పుతూ, ప్రతిరోజూ దిశను మార్చగలవని, అలాగే మీరు చాలా తరచుగా దిశలను మారుస్తున్నారంటే, స్పష్టంగా మీకు ఎక్కడికీ వెళ్లే ఉద్దేశం లేదనే అని సద్గురు అంటారు.
Subscribe