వీరేందర్ సెహ్వాగ్ భారతీయ కుల వ్యవస్థ గురించి నిజం తెలుసుకోవాలనుకుంటున్నానని, ఎలా ప్రజల మధ్య సమానత్వాన్ని, ఏకత్వ భావనని తీసుకురాగలమని సద్గురుని ప్రశ్నించారు.