శివ భక్తుడు, ఒక కవి సాధువు అయినటివంటి దేవర దాసిమయ్య ఒక చేనేతకారుడు. కర్ణాటకకు చెందిన ఇతను కొన్ని నెలల పాటు ఒక అద్భుతమైన తలపాగాను నేసి అమ్మకానికి తీసుకెళ్ళాడు, ఆ తరువాత ఏం జరిగిందో, ఆ సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చిందో, ఆ కథను సద్గురు మనకు చెబుతున్నారు.