అక్క మహదేవి ఒక గొప్ప శివ భక్తురాలు. తనని ఒక రాజు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. కాని తను మాత్రం శివుడినే తన భర్తగా భావించింది. నిండు సభలో ఆ రాజు తనని నిలదీసి ప్రశ్నించాడు. దానికి తను ఇచ్చిన సమాధానమేంటో, ఆమె అలా నగ్నంగా నిండు సభలో ఎందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయిందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
Subscribe