కొత్త సంవత్సరం - సద్గురు సందేశం..!!
ఈ నూతన సంవత్సరం స్పాట్ లో సద్గురు ఇలా అడుగుతున్నారు, "మీరు ప్రేమించారా, గట్టిగా నవ్వరా లేక జీవితంతో స్పర్శను కోల్పోయారా".
ArticleSep 25, 2019
మరో ఏడాది గడచిపోయింది ...
జీవితాన్ని ఈ సారీ దాటేసావా
నీ ఆత్మానందాన్ని వ్యక్త పరిచావా
లేక వంకలు వెతుక్కుని తప్పించుకుంటున్నావా
నీ మనసులో వున్న ప్రేమతో
మమతని పంచావా
లేక నీ వికలానికి ఏమైనా కారణం వెతుకుతున్నావా
నీ తోటి వారి సుగుణాలను
గమనించావా చెప్పడానికి
లేక కర్మ కాలి పోయినట్టు కూర్చున్నావా ప్రేమలు, నవ్వులు , కన్నీళ్లు చూసావా
లేక అంటీ ముట్టనట్టు జీవితాన్ని ఆమడదూరంలో ఉంచావా
సంవత్సరాలు గడిచిపోతాయి

నువ్వు సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా
ఆటలాడుతున్నా దొర్లుతున్నా
కాలం ఇసుకలా జారిపోతూనే వుంటుంది
ఈ నూతన సంవత్సరంలో
నువ్వెదగాలి ... మెరవాలి ...
ఆ తపనతోనే తొందరపడాలి...