అంతర్గత శ్రేయస్సుకి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలను తెలుసుకుందాం..!!

  • మానసిక ఋగ్మతలకు కారణాలు ఎన్నోఉన్నా, కొన్నిసార్లు అవి చేయిదాటి పోయినా, వ్యక్తి శ్రేయస్సుకు బాధ్యత వహించే సంస్కృతి ఎంతో ప్రయోజనకరమౌతుంది.

another

 

  • మరొకరి బాధ ద్వారా ఏ ఒక్కరూ శ్రేయస్సును పొందలేరు.

1

  • మీరు ఏమి చేసినా, ఏమి ఇచ్చినా, ముఖ్యమైన అసలు విషయమేమిటంటే - మీరు దానిని హృదయ పూర్వకంగా చేయాలి.

2

  • మీలోని పరిస్థితులను మీరు పరమానందకరం చేసుకోగలిగితే, మీ ప్రాపంచిక వ్యవహారాలు మీ మీద ఒక్క చిన్నమచ్చను కూడా వేయలేవు.

3

  • మీ ప్రేమను, మీ ఆనందాన్ని, మీ అతిశయాన్నీ దాచుకోకండి. మీరు పంచేదే మీ గుణమౌతుంది, మీరు దాచుకునేది కాదు.5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.