టీనేజ్, టీనేజ్ హింస & మానసిక ఆరోగ్యం | సద్గురు - యూట్యూబ్ ఏప్రిల్ 8న, ఈశా యోగా కేంద్రంలో జరిగిన దర్శనంలో, నెట్ఫ్లిక్స్ వారి ఇటీవలి సిరీస్ "అడోలెసెన్స్" గురించి, ఇంకా టీనేజర్లు మరింత హింసాత్మకంగా, ద్వేషపూరితంగా మారుతున్నారా అనే ఒక ప్రశ్నకు సద్గురు సమాధానమిచ్చారు. టీనేజర్ల హింసకు ప్రధాన కారణం ఏమిటో, వారి జీవితంలో తల్లిదండ్రులు, స్నేహితులు మరియు సోషల్ మీడియా పాత్ర ఏమిటో సద్గురు లోతుగా వివరించారు.