1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. రిసార్ట్‌లో కాదు అడవిలో గడపండి
Also in:
English
Pусский

రిసార్ట్‌లో కాదు అడవిలో గడపండి

దక్షిణ భారతదేశపు అడవుల్లో తనకు జరిగిన అనుభవాలను పంచుకుంటూ సద్గురు, ప్రతి మనిషికీ, ముఖ్యంగా పిల్లలకి, ప్రకృతిలో గడపడం ఎంత అవసరమో వివరిస్తున్నారు. చెట్ల సవ్వడి, నీళ్ల హోరు, క్రిమికీటకాల శబ్దాలు, చల్లగాలి - వీటిని శ్రద్ధగా గమనిస్తే, మీలో అద్భుతమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు

video

Jun 24, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
లింగ భైరవి 4500 సంవత్సరాలు విరాజిల్లుతుంది | అమెరికాలో ఒక దేవత ఆవిర్భావం
మే 9 నుండి 13 వరకు, సద్గురు టెన్నెస్సీలోని ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్-సైన్సెస్‌లో, దేవీ యొక్క అత్యున్నత స్వరూపమైన లింగ భైరవిని ప్రాణ ప్రతిష్ఠ అనే తీక్షణమైన ప్రక్రియ ద్వారా ప్రతిష్ఠించారు. ఒక సాధారణ రాతిని దేవతగా మార్చడానికి జీవశక్తిని ఉపయోగించే అరుదైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది. 3,600 మందికి పైగా సద్గురు సమక్షంలో జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని పొందారు. పశ్చిమ అర్ధగోళంలో ఈ తరహాలో మొట్టమొదటిదైన లింగ భైరవి ప్రతిష్ఠాపన వేడుకల నుండి కొన్ని దృశ్యాలు ఇవి. ఇప్పుడు లింగ భైరవి సన్నిధి అందరి దర్శనార్థం తెరిచి ఉంది.
Jun 24, 2025
video  
ఆయుర్వేదం, అల్లోపతి & ఉత్తమ వైద్య పద్ధతి
భారతీయ సాంప్రదాయ వైద్య విధానాలకి, ఆలోపతీకి ఉన్న తేడాల గురించి సద్గురు మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు యుగంలో వైద్యం భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరిస్తున్నారు.
Jun 24, 2025
video  
ఆత్మహత్యా ఆలోచనల్ని ఎలా అధిగమించాలి?
విద్యార్థి ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆత్మహత్య ఆలోచనలకు మూల కారణాలను సద్గురు వివరిస్తున్నారు. మానసిక గందరగోళాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి, ఒకరి జీవన విధానాన్ని ఎలా నిర్మించుకోవాలో కూడా సద్గురు తన దృక్పథాన్ని పంచుకుంటున్నారు.
Jun 24, 2025