1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. మిరాకిల్ ఆఫ్ మైండ్ - కేవలం 7 నిమిషాల్లో మీ రోజుని సొంతం చేసుకోండి | సద్గురు
Also in:
English
Pусский

మిరాకిల్ ఆఫ్ మైండ్ - కేవలం 7 నిమిషాల్లో మీ రోజుని సొంతం చేసుకోండి | సద్గురు

"సద్గురుచే రూపొందించబడిన “మిరాకిల్ ఆఫ్ మైండ్” అనేది ప్రజలు తమ మానసిక ఆరోగ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకునేలా వారికి సాధికారత కల్పించే ఒక ఉద్యమం. ఈ ఉద్యమానికి కేంద్ర బిందువు, ఉచిత విప్లవాత్మకమైన ""మిరాకిల్ ఆఫ్ మైండ్ – సద్గురు"" యాప్. ఇది మానసిక ఆరోగ్యాన్ని నెలకొల్పడానికి అనేక వనరులను అందిస్తుంది, ఇందులో శక్తివంతమైన ఏడు నిమిషాల గైడెడ్ ధ్యానం, సద్గురు జ్ఞానం, సరళమైన మానసిక ఆరోగ్య సాధనాలు, ప్రోగ్రెస్ ట్రాకర్ ఇంకా మరెన్నో ఉన్నాయి. ఇప్పుడే https://sadhguru.co/miracle-app లో యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని, చైతన్యవంతమైన మరియు ఉత్సాహభరితమైన జీవితాన్ని గడపండి. “మీ మనస్సు ఒక చైతన్యవంతమైన ప్రక్రియగా మారితే, అది సృష్టిలోనే అత్యద్భుతమైనది అవుతుంది.” —సద్గురు

video

Jun 25, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
ఆధ్యాత్మిక సాధకులు పరధ్యానాల నుండి దూరంగా ఉండడం ఎలా?
గురు పూర్ణిమ గూగుల్ హ్యాంగ్‌అవుట్‌లో, సద్గురు దృష్టి మరల్చే విషయాల గురించిన ప్రశ్నకు జవాబిచ్చారు. దృష్టి సారించడానికి మరియు అందిస్తోన్న దాన్ని స్వీకరించడానికి, మనం ఏదోక రోజు మరణిస్తాం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు అని‌ సద్గురు వివరిస్తున్నారు. ఈ అవగాహన మనలో బలంగా నాటుకొనిపోవడానికి ఒక సులభమైన మార్గాన్ని కూడా చెప్పారు.
Jun 25, 2025
video  
డిటాచ్మెంట్ తో బాధలన్నీ పోతాయా?
సద్గురు, అటాచ్మెంట్ దుఃఖానికి కారణమనే ప్రసిద్ధ నమ్మకాన్ని గురించి వివరిస్తున్నారు.
Jun 25, 2025
video  
భక్తికి, నమ్మకానికి తేడా ఏంటి? What is The Difference Between Devotion and Belief? | Sadhguru Telugu
దేవుడిని నమ్మడం, ప్రతిష్టించిన దేవతామూర్తి పట్ల భక్తితో మెలగడం బయటకి ఒకేలా అనిపించవచ్చు, కానీ ఈ రెండు పూర్తిగా ఎలా వేర్వేరు విధానాలో సద్గురు వివరిస్తారు.
Jun 25, 2025