ప్రతికూల అభిప్రాయాలను ఎదుర్కొనేదెలా?

భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్, ప్రతికూల అభిప్రాయాలను, ఇతరులు చేసే విమర్శలను ఎలా ఎదుర్కోవాలి అని సద్గురుని ప్రశ్నించారు.