"ఆక్సిడెంట్ అయ్యి, అపస్మారక స్థితిలో ఉంటే, వాళ్ళు చనిపోయి, మళ్ళీ బతికారని అనుకోకండి - అది నిజం కాదు. అక్కడ ఏం జరుగుండచ్చంటే, అతనిలోని జీవం బాగా షాక్‍కి గురయ్యి, బయటకి పోవడానికే అధికంగా మొగ్గు చూపిస్తోండచ్చు" అని అంటున్నారు సద్గురు.
video
Dec 29, 2022