అంతరంగానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

ArticleNov 25, 2017
అంతరంగానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు.
- ఆరోగ్యం ఆధ్యాత్మికతతో వచ్చే సైడ్ ఎఫెక్ట్. మీకై మీరు అంతర్గతంగా పరిపూర్ణ జీవులైతే, ఆరోగ్యంగా ఉండడమనేది సహజం అవుతుంది.
- చేసే పనిలో మనం విచక్షణ చూపవచ్చు కాని, అవగాహనలో విచక్షణతో ఉండవలసిన అవసరం లేదు.
- అంతర్గతంలో, బాహ్యంలో ఉన్న నిశ్చలతను ఎరుగనివారు చలనంలో కొట్టుకుపోతారు.
- అంతర్ముఖులవ్వడం చాలా సులభం. చాలా కాలంగా మీరు బహిర్ముఖులుగా ఉండడం వల్లే, అంతర్ముఖులవ్వడం మీకు చాలా కష్టం అనిపిస్తోంది.
- శ్వాస ఒక దోబూచులాట. దానిని లోపలా బంధించలేము, బయటనూ ఉంచలేం.
ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.