మిమ్మల్ని అభివృద్ధి వైపుకు నడిపే 6 సూత్రాలు

 

జీవిత వైభవాన్ని మనకు కావలసిన రీతిలో జరుపుకోవడానికి దోహదపడే 6 సూత్రాలను తెలుసుకుందాం.

  • మీకు ఏమి ఎదురైనా, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు, దాని నుంచి మీరేమి నేర్చుకుంటారన్నది పూర్తిగా మీమీదే ఆధారపడింది.

1

 

  • చూడడానికి మంచిగా కనిపించడం ముఖ్యం కాదు. జీవితం మీకొక గొప్ప అనుభవమా, కాదా? ఇదీ ముఖ్యం. విలువల్లో ఈ మార్పు తప్పక రావాలి.

2

 

  • ఓ సంపూర్ణ మానవుడిగా ఉండటం అంటే, మీ జీవితంలోని ప్రతీ అంశాన్ని, ప్రతీ క్షణాన్ని పూర్తిగా జీవించడం

3

 

  • మీలోని పరిస్థితులను మీరు పరమానందకరం చేసుకోగలిగితే, మీ ప్రాపంచిక వ్యవహారాలు మీ మీద ఒక్క చిన్నమచ్చను కూడా వేయలేవు.

4

 

  • మీరు ఒకదాన్ని ఇష్టపడినా లేదా అస్యహించుకున్నా – రెండు విధాలా, మీరు వాస్తవాన్ని అతిశయం చేస్తున్నారు.

6

 

  • బాహ్యం మీకు స్పూర్తిని, మార్గనిర్దేశతను ఇవ్వవచ్చు, కానీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడమనేది లోపలి నుంచే జరగాలి.

7

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1