మహాశివరాత్రి - ఇది ఈశాలో అంతులేని పరవశాలు నింపిన రాత్రి

 

सद्‌गुरुమహాశివరాత్రి అనేక అధ్యాత్మిక అవకాశాలు అందించే రాత్రి. మాఘ మాసంలో పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజు, అమవాస్య ముందురోజు  శివరాత్రి. ఈ రాత్రి అధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాథనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే ఈ పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో (ఫిబ్రవరి- మార్చ్) వచ్చే శివరాత్రి, మహాశివరాత్రి అంటారు ఎందుకంటే అది అన్నింటిలో మహత్తరమైనది, శక్తి వంతమైనది. ఈ రోజు ప్రకృతినుంచి సహజంగా ఎంతో సహాయం లభిస్తుంది. సాథకుడు తనలోని అధ్యాత్మికతను  మేలుకొలపడానికి, శక్తిని ప్రేరేపింప చేయడానికీ ఆ రోజు గ్రహస్థానాలు అనుకూలంగా ఉంటాయి. ఇలా తెల్లవార్లూ మేల్కొని వెన్నెముక నిటారుగా నిలపటం,  మీలోని సహజ శక్తులు ఉప్పొంగటానికి ఎంతో దోహదపడుతుంది. ఈ దేశంలో సనాతనంగా ఋషులు, మనులు  ఈ శక్తి ఉప్పొంగడం వల్ల వచ్చే ఆసరాతో తమ సర్వోత్తమస్థితికి చేరుకునేవారు.

శివుడి రాత్రి అయిన ఈ మహాశివరాత్రి ఇక్కడ ఎంతో ఆనందోత్సాహాలతో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలనుంచి, ఇంకా దేశంలోని  నలుమూలల నుంచి ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి విచ్చేసారు. ఇక్కడ ముఖ్య ఆకర్షణలు

 

    • శంభో, ఓం నమః శివాయ మంత్రోచ్చారణలు.
    • సద్గురు తో సత్సంగం. 
    • సంస్కృతిక, సంగీత కార్యక్రమాలు .

సాంస్కృతిక కార్యక్రమాలు

  • ఆగం – ఆధునిక కర్నాటిక్ సంగీత కళాకారులు

శాస్త్రీయ సంగీతం  ఇంకా రాక మ్యూజిక్  – ఓ ఆధునిక సమ్మేళనమే ఆగమ్ . వీరి సంగీతంలో, ఈ ఫ్యుజన్ లో మీకు పాశ్చాత్య సంగీతపు హొయలు సాంప్రదాయ కర్నాటిక్ సంగీత లయలు అలవోకగా కనిపిస్తాయి . భారత ప్రభుత్వం రూపుదిద్దిన Music of Contemporary India అనే డాక్యుమెంటరి చిత్రానికి ఆగమ్ ఎన్నో ప్రశంసలను అందుకుంది . అద్భుతమైన రచనల పరంపరే ఈ ఆగమ్.

  • ముక్తియార్ అలీ – సుఫీ గాయకుడు

రాజస్తాన్ ప్రాతంలోని బికనేర్ నుండి వచ్చిన జానపద గాయకుడు  ముక్తీయర్ అలి. మిరాసిస్ అనబడే ఓ లంబాడీ తెగకు చెందివారీయన . వారి కుగ్రామం ఉత్తర భారత దేశపుటంచులలోని పుగల్.  ఈ పుగల్ వాసులు విశిష్టమైన గాయకులు, వీరు సూఫియానా ఖాలం అనే గాన పరంపరను తరతరాలుగా పోషిస్తూ వచ్చారు.

'కుంభ మేళ తరువాత జరిగిన అతి పెద్ద సంగమం' - హర్పర్స్ బాజార్ పత్రిక 

 

మహాశివరాత్రికి ఒక రోజు ముందే ఈ వేడుకలు మొదలయ్యాయి, ఆశ్రమాన్నంతా ఏంతో అందంగా అలంకరించారు

20160306_SUN_0156-e

20160306_SUN_0158-e

20160306_SUN_0178-e

పూలహారాలను ధ్యానలింగ ఆలాయానికి అలంకరించారు

20160307_SLH_0061-e 20160307_SLH_0067-e 20160307_SLH_0072-e 20160307_SLH_0077-e

20160307_RVK_0104-e

వంటశాలలో అందరూ ఎంతో హుషారుగా మహా అన్నదానానికి భోజనాలు తయారు చేసారు

20160307_RVK_0009-e 20160307_RVK_0021-e 20160307_RVK_0073-ee 20160307_RVK_0100-e

ధ్యానలింగ ఆలయంలో స్వయంగా సద్గురు పాల్గొన్న పంచభూత ఆరాధనతో  కార్యక్రమం మొదలయ్యింది. సుమారు 400 మంది ఇందులో పాల్గొన్నారు. పంచభూతాలను ధ్యానలింగానికి ఈ ఆరాధనలో అర్పణ చెస్తూ వారి దేహాలలో భూతశుద్ధి ప్రక్రియను అనుభూతిచెంది పారవశ్యంలో మునిగి తేలారు.

20160307_CHI_0558-e 20160307_CHI_0616-e 20160307_CHI_0718-e

12806135_947349395341972_4152787177252949103_n 12809653_947349422008636_5555910942815143823_n

ఈశా బ్రహ్మచారులు చేసిన నిర్వాణ శట్కం మంత్రోచ్చరణతో ఈ కార్యక్రమం మొదలయ్యింది

20160307_SLH_0631-e

సద్గురు అందరితో యోగ యోగ యోగిశ్వరాయ మంత్రోచ్చారణ చేయించారు

20160307_SLH_0696-e

ఈశా వారి పుస్తకాలను పలువురు ప్రముఖులు విడుదల చేసారు

20160307_BEL_1130-e

20160307_CHI_1499-e

ఆగం బ్యాండ్ వారి సంగీతానికి అందరూ ఉత్సాహంలో మునిగి తేలారు

20160307_CHI_1221-e 20160307_CHI_1290-e 20160307_CHI_1375-e

రాజస్తాన్ నుండి వచ్చిన కుత్లె ఖాన్ ఇంకా సౌండ్స్ ఆఫ్ ఈశా బృందం కలిసి  చేసిన ప్రదర్శన20160307_CHI_1548-e 20160307_CHI_1553-e

మహాశివరాత్రి వేడుక స్థలంలో పైనుండి తీసిన దృశ్యాలు

20160307_SUN_0281-e 20160307_SUN_0286-e

అర్ధరాత్రిన సద్గురు అందరితో శంభో ఇంకా ఓం నమః శివాయ మంత్రోచ్చారణ చేయించారు

20160307_CHI_2140-e 20160307_CHI_2175-e 20160307_CHI_2187-e 20160307_CHI_2189-e

ఈశా సంస్కృతి వారు యోగాసనాల ప్రదర్శన చేసారు

20160308_BEL_1831-e 20160308_BEL_1849-e 20160308_SLH_2815-e 20160308_SLH_2821-e

సద్గురు అందరితో మమేకమైపోయి ఆటపాటల్లో మునిగి తేల్చారు

20160308_SLH_2200-e20160308_BEL_1649-e 20160308_SLH_2110-e 20160308_SLH_2229-e

ఈశా సంస్కృతి వారి కలరియపట్టు ప్రదర్శన

20160308_SLH_3033-e 20160308_SLH_3058-e 20160308_SLH_3111-e 20160308_SLH_3112-e

ఈశా మహోత్సవ కార్యక్రమ ముగింపులో కుత్లె ఖాన్ ఇంకా సౌండ్స్ ఆఫ్ ఈశా బృందం కలిసి ప్రదర్శన చేసారు

20160308_SLH_3193-e 20160308_SLH_3369-e 20160308_SLH_3491-e 20160308_SUN_0324-e 20160308_SUN_0331-e

 

మీడియా భాగస్వాములు

media_partner

ముఖ్య స్పాన్సర్ 

prime_sponsor

 

సహాయ స్పాన్సర్ 

co_sponsor