మనిషి ఎదుగుదలకు సహకరించే 5 సూత్రాలు

ArticleMay 5, 2017
రండి..! మనిషి ఎదుగుదలకు సహకరించే 5 సూత్రాలను తెలుసుకుందాం:
- ఏమి జరుగుతున్నా, ముఖ్యమైనది ఏమిటంటే – మీరు మరింత స్థిరంగా, మరింత ఆనందంగా, మీలో మీరే మరింత స్పష్టంగా ఉన్నారా, మీరు మెరుగైన మానవుడు అవుతున్నారా? అన్నదే అసలు ప్రశ్న.
- పరిపూర్ణత్వం అనే భావనే ఎంతో అయోమయంతో కూడుకున్నది. మీరెప్పుడైనా పరిపూర్ణ మానవుని చూశారా? అసలు అందరినీ ఒకే మూసలో పెట్టవలసిన అవసరం ఏముంది?
- మీరు అన్నింటికీ కేవలం మీ తెలివినే ఉపయోగిస్తే, జీవితంలో ప్రతి చిన్నదాని పట్లా మీరు తికమక పడతారు.
- ఇహంలో ఉంటూనే పరాన్ని రుచి చూడాలనుకోవడమే మానవుని ప్రాధమిక ఆకాంక్ష.
- ఉరుకులు, పరుగులు జంతువులకే. ఒక మానవునిగా, సమాజ నిర్బంధతలకు లొంగకుండా మీకు కావలసింది విఙ్ఞతతో మీరు సృష్టించుకోవచ్చు.
ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.