• అభిప్రాయాలు కంటి శుక్లాల వంటివి- అది ఖచ్చితంగా మీ అవగాహనని పెంపొందించుకునే మార్గం కాదు.  
abhiprayalu

 

  • జీవితం ఆలోచనకన్నా ఎంతో పెద్ద అద్భుతం.
alochana

 

  • మీలోనున్న జీవం వికారంగా ఉండలేదు. వికారమంతా మీ మనస్సు సృష్టించిందే. 
jeevam

 

  • స్వర్గం, నరకం అనేవి భౌతికమైన ప్రదేశాలు కావు. వాటిని మీరు మీలోనే సృష్టించుకుంటారు. 
swargam

 

  • జ్ఞాపక శక్తి ఒక ట్రెడ్మిల్ లాంటిది. అది మీకు ఏంతో వ్యాయామాన్ని ఇస్తుంది, అయితే ఎక్కడికీ తీసుకెళ్ళదు.
treadmill