మనస్సు చేసే గారడికి సంబంధించి 5 సూత్రాలు
మన మనస్సు చేసే వింత గారడిని అర్ధం చేసుకోవడానికి 5 సద్గురు సూత్రాలను చూద్దాం.
ArticleJul 3, 2018
- అభిప్రాయాలు కంటి శుక్లాల వంటివి- అది ఖచ్చితంగా మీ అవగాహనని పెంపొందించుకునే మార్గం కాదు.
- జీవితం ఆలోచనకన్నా ఎంతో పెద్ద అద్భుతం.
- మీలోనున్న జీవం వికారంగా ఉండలేదు. వికారమంతా మీ మనస్సు సృష్టించిందే.
- స్వర్గం, నరకం అనేవి భౌతికమైన ప్రదేశాలు కావు. వాటిని మీరు మీలోనే సృష్టించుకుంటారు.
- జ్ఞాపక శక్తి ఒక ట్రెడ్మిల్ లాంటిది. అది మీకు ఏంతో వ్యాయామాన్ని ఇస్తుంది, అయితే ఎక్కడికీ తీసుకెళ్ళదు.