• ఏమి జరిగినా, మీరు కృంగిపోవడం పరిష్కారం కాదు. మీరు కృంగి పోవడమే మరో సమస్య అవుతుంది.

1

  • మానవ ఆకాంక్షలను మనం నియంత్రించలేం, కానీ మానవ జనాభాను మనం ఖచ్చితంగా నియంత్రించగలం.

2

  • ఎలాంటి మూర్ఖుడైనా జోస్యం చెప్పగలడు, 50% సమయాల్లో అతను చెప్పేది నిజమవుతుంది కూడా. జోస్యాలు చెప్పవద్దు, జీవితానికి స్పందించండి.

3

  • యుద్ధాలూ, పాశవిక శక్తులతో కాక సర్వజనీనత, ఔదార్యంతో ప్రపంచాన్ని జయించవలసిన సమయం ఇది.

4

  • ధర్మమనేది ఒక బోధనో, వేదంతమో, నమ్మక వ్యవస్థో కాదు. ఈ జీవితం, దాని ఆవలినున్న అంశాల సమగ్ర అవగాహనే ఈ ధర్మానికి మూలం.

5