మానవాళి ఉన్నతికి సద్గురు చెప్పిన 5 సూత్రాలు
ArticleDec 25, 2018
- ఏమి జరిగినా, మీరు కృంగిపోవడం పరిష్కారం కాదు. మీరు కృంగి పోవడమే మరో సమస్య అవుతుంది.
- మానవ ఆకాంక్షలను మనం నియంత్రించలేం, కానీ మానవ జనాభాను మనం ఖచ్చితంగా నియంత్రించగలం.
- ఎలాంటి మూర్ఖుడైనా జోస్యం చెప్పగలడు, 50% సమయాల్లో అతను చెప్పేది నిజమవుతుంది కూడా. జోస్యాలు చెప్పవద్దు, జీవితానికి స్పందించండి.
- యుద్ధాలూ, పాశవిక శక్తులతో కాక సర్వజనీనత, ఔదార్యంతో ప్రపంచాన్ని జయించవలసిన సమయం ఇది.
- ధర్మమనేది ఒక బోధనో, వేదంతమో, నమ్మక వ్యవస్థో కాదు. ఈ జీవితం, దాని ఆవలినున్న అంశాల సమగ్ర అవగాహనే ఈ ధర్మానికి మూలం.