5 రకాల పళ్ళ రసం
 
 

కావాల్సిన పదార్థాలు :

క్యారెట్‌   -          1

ఆపిల్‌    -          సగం

పుచ్చకాయ          -          2 ముక్కలు

దానిమ్మ -          సగం

బత్తాయి -          1

అల్లం     -          కొద్దిగా

తేనె లేదా పుదీనా,

మిరియాలు, ఉప్పు            -          తగినంత

అనాస   -          1 ముక్క (స్లైస్‌)

చేసే విధానం :

పైన చెప్పిన పళ్ళు అన్నీ తొక్కలు తీసి మిక్సీలో వేసి, ఆ తరువాత వడగట్టి, తేనెగాని పుదీనా వగైరా వేసి తాగాలి. బి-విటమిను, పీచు పదార్థం (ఫైబర్‌) ఎక్కువగా ఉంటుంది.

చదవండి: మనస్సుతో కుస్తీ పడకండి

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1