5 రకాల పళ్ళ రసం
పైన చెప్పిన పళ్ళు అన్నీ తొక్కలు తీసి మిక్సీలో వేసి, ఆ తరువాత వడగట్టి, తేనెగాని పుదీనా వగైరా వేసి తాగాలి.
ArticleSep 1, 2017
కావాల్సిన పదార్థాలు :
క్యారెట్ - 1
ఆపిల్ - సగం
పుచ్చకాయ - 2 ముక్కలు
దానిమ్మ - సగం
బత్తాయి - 1
అల్లం - కొద్దిగా
తేనె లేదా పుదీనా,
మిరియాలు, ఉప్పు - తగినంత
అనాస - 1 ముక్క (స్లైస్)
చేసే విధానం :
పైన చెప్పిన పళ్ళు అన్నీ తొక్కలు తీసి మిక్సీలో వేసి, ఆ తరువాత వడగట్టి, తేనెగాని పుదీనా వగైరా వేసి తాగాలి. బి-విటమిను, పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది.
చదవండి: మనస్సుతో కుస్తీ పడకండి