తన గురువైన మత్స్యేంద్రనాధుడి మీద తనకున్న తీవ్రమైన భక్తి వల్ల ఎన్నో సార్లు గోరఖ్ నాధుడు నియమాలను ఉల్లఘించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తన శిష్యుడికి ప్రపంచాన్నే మార్చగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలిసిన మత్స్యేంద్రనాధుడు, గోరఖ్ నాధుడి తీవ్రతను సరైన దిశలో మరలించడానికి ఎన్నో మార్గాలు చేపట్టాడు. వాటిలో ఒక సంఘటన మీకోసం.
Subscribe