ర్యాలీ ఫర్ రివర్స్ సందర్భంగా సద్గురు ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఒక యువకుడు అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తూ - "జీవితములో ఉత్తమమైన పని అంటూ ఏదీ ఉండదని, అవసరమైన దానిని ఆనందంగా చేయడం నేర్చుకుంటే, సహజంగానే మన వ్యక్తిత్వం వికసిస్తుంది" అని అంటున్నారు.
Subscribe