"స్త్రీలకు అత్యంత అనుకూలమైన చిరుధాన్యం - రాగి! ఈ చిరుధాన్యం స్త్రీలకు అద్భుతంగా మేలు చేస్తుంది. ధాన్యాలన్నింటిలోకి దీనిలో అత్యధిక స్థాయిలో కాల్షియమ్ ఇంకా ఐరన్ ఉంటాయి. చిరుధాన్యాలు తిన్నప్పుడు, షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగడం అనేది జరగదు, ఎందుకంటే ఆహారంలోని గ్లూకోజ్ భాగాన్ని అది చాలా చాలా మెల్లగా విడుదల చేస్తుంది. కాబట్టి ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో లేదా మధుమేహం ప్రాణాంతకంగా ఉందో, రాగి ఇంకా ఇతర చిరుధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి" - సద్గురు
Subscribe