గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మధ్య ఇంకా భార్యా భర్తల మధ్య సమస్యలకు కారణం ఏంటి, అవి ఎందుకలా సంక్లిష్టం అవుతాయి అని మౌని రాయ్ సద్గురుని ప్రశ్నించారు