చరిత్రకారుడు, రచయిత డాక్టర్ విక్రమ్ సంపత్‌తో జరిగిన సంభాషణలో సద్గురు మాట్లాడుతూ, ఔరంగజేబు, టిపు సుల్తాన్, బక్తియార్ ఖల్జీ లాంటి మధ్యయుగ పాలకుల దౌర్జన్యాల గురించి ప్రస్తావించారు. అమాయక ప్రజలని చంపి, దేవాలయాలని ధ్వంసం చేసి, జాతిహత్యలు చేసిన ఇలాంటి నిరంకుశుల పేర్లతో ఉన్న వీధులు, పట్టణాల పేర్లని కొత్తగా ఎన్నికైన నాయకులు మార్చాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
Subscribe