"2050 నాటికి, ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా, మానవ జనాభాలో 30 నుండి 33 శాతం మంది మానసిక అనారోగ్యంతో ఉంటారంట. 2050 ఎంతో దూరంలో లేదు, 33% అంటే, ప్రతి ముగ్గురిలో ఒకరి పనైపోయినట్టే! మనం ఈ దిశగా ఎందుకు వెళ్తున్నామంటే, జీవితం తాలూకు మౌలిక అంశాలను మనం అర్థం చేసుకోవడం లేదు" - సద్గురు
Subscribe