"అంతరంగంలోకి వచ్చేసరికి, కేవలం మీరు మాత్రమే ఉన్నారు. ప్రపంచంలో ఎవరూ మీకు కావాల్సినట్లు చేయరు. కనీసం ఈ ఒక్క మనిషి మీకు కావాల్సినట్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ వ్యక్తి కూడా మీకు కావాల్సినట్టుగా లేడు అందుకే మీరు ఆనందానికి మార్గం అడుగుతున్నారు" అని అంటున్నారు సద్గురు.
Subscribe