యువకులు నగరాలకు వలస వెళ్ళుతున్న ఈ తరుణంలో వారు పెళ్లి అవుతుందన్న ఆశను ఇంకా వెన్నుదన్నుగా నిలిచే కుటుంబ వ్యవస్థను కూడా కోల్పోతున్నారు. మానభంగం, లైంగిక హింసపై వార్తలు విని నిర్ఘాంతపోయి, తరువాత కొన్నిరోజులకు మిన్నకుండి పోయే బదులు, లైంగిక హింసను నిరోధించడం ఇంకా యువకుల హార్మోన్ల ప్రభావం వికృత రూపం దాల్చకుండా చూడటంపై మనమందరం ఒక బాధ్యతగా, ఒక సమాజంగా చర్చించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సద్గురు సూచించారు.
Subscribe