సద్గురుచే రూపొందించబడిన ఇన్నర్ ఇంజినీరింగ్ ఒక పరివర్తనాత్మక ప్రోగ్రామ్. ఇందులో సరళమైన యోగ సాధనలు, సెషన్లు ఇంకా గైడెడ్ ధ్యాన ప్రక్రియలతో పాటు శక్తివంతమైన 21 నిమిషాల శాంభవి మహాముద్ర క్రియలోకి దీక్ష ఇవ్వబడుతుంది. ఆరోగ్యం, ఆనందం, ఉల్లాసం ఇంకా పారవశ్యపు రసాయనికతను ఏర్పరచడంలో గట్టి పునాదిని నిర్మించడానికి ఈ ప్రోగ్రామ్ దోహదపడుతుంది.
Subscribe