ఆత్మసాక్షాత్కారం పొందగలిగేందుకు వీలుగా భాషను ఒక సాధనంగా మలచగల సద్గురు సమర్థత ... విశాల విశ్వంలోనూ, మానవ జీవితంలోనూ ఎదురయ్యే అనేక చిక్కుసమస్యలకు లోతైన అర్థాన్ని ఆవిష్కరించ గలిగింది. జీవితాన్ని మార్చగల దృక్కోణాలనూ, జీవితాన్ని ఉన్నదున్నట్టుగా అనుభవించగల మార్గాలను ఆయన వ్రాసిన పుస్తకాలూ,DVD లూ ఆందిస్తున్నాయి. సద్గురు జ్ఞానసంపద యొక్క సారాన్ని ప్రతి రోజు ఆస్వాదించకోరేవారు “మిస్టిక్ కోట్స్(Mystic Quotes),” ద్వారానూ, ఈషా బ్లాగ్ (Isha Blog)ద్వారానూ, ఇంకా వారం వారం సద్గురు లేఖ (Sadhguru Spot)ద్వారానూ పొందవచ్చు.