అంతరంగ సమతుల్యాన్ని కలిగించగల 5 సద్గురు సూత్రాలు
ArticleApr 8, 2018
- ప్రపంచంలో జరిగేది మీకు కావలసినట్లు జరగకపోతే, కనీసం మీలో జరిగేదైనా మీరు కోరుకున్నట్లు జరగాలి.
- దేన్నీగొప్పగా చూడకపోవడం అలాగే దేన్నీ చులకనగా చూడకపోవడం చాలా ముఖ్యం. ప్రతిదాన్నీ ఉన్నది ఉన్నట్టుగా చూడడమే, నిజమైన దార్శనికత.
- శాంతి అనేది అస్థిత్వానికి మూలం. అంతర్ముఖులవ్వడం ద్వారా మానవులు ఈ మూలాన్ని స్పృశించగలిగితే, శాంతి నెలకొంటుంది.
- నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనబరచే ప్రవర్తన కాదు. అది మీలో మీరు ఉండే విధానం.
- అంతర్ముఖులవ్వడం ద్వారా, మనకు తెలియని ఎన్నో పార్వ్వాలను, అవకాశాలను జీవితం మనముందు ఉంచుతుంది.
ప్రతిరోజూ మీ మొబైల్ లో సద్గురు సూక్తులను పొందండి: Subscribe to Daily Mystic Quote.