ముక్తి మార్గం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

ArticleDec 16, 2017
ముక్తి మార్గం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:
- భౌతికతలో ఉంటూనే, భౌతికాతీతమైన దాన్ని రుచి చూడాలనుకోవడమే మానవుని ప్రాధమిక ఆకాంక్ష.
- మనుషులతో నాకున్న సమస్యంతా వారిలో తగినంత తీవ్రత లేకపోవడమే. తగినంత తీవ్రత వారిలో ఉంటే, నేననుకున్న పని ఈ రోజే అయిపోతుంది.
- మనం ఎప్పుడూ సత్యాన్వేషణ, ముక్తి మార్గంలో ఉండడమే ఈ దేశ విశిష్ఠత. ముక్తే పరమోన్నత లక్ష్యం.
- మొలకెత్తని విత్తనం గులకరాయితో సమానం. ‘మీరు’ అనే దివ్య విత్తనం మొలకెత్తాలంటే, మీరందుకు సుముఖంగా ఉండాలి.
- సుముఖత అంటే ఏ అభిప్రాయాలు లేకపోవడం - ప్రతిదానినీ ఉన్నది ఉన్నట్లుగా చూడడం.
సద్గురు అందించే సూత్రాలను ప్రతిరోజూ మీ మొబైల్ లోనే పొందండి: Subscribe to Daily Mystic Quote.