యోగాభ్యాసాల వల్ల కలిగే ఉన్నతికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

ArticleJan 28, 2018
- మీరు మీ శక్తి వ్యవస్థ నుంచి కర్మసంబంధమైన మలినాన్ని శుభ్రం చేసినప్పుడు మాత్రమే, మీరు మీ విధిని మార్చుకోగలరు. ఇందువల్లనే యోగక్రియలు అనేవి అంత ముఖ్యం.
- యోగ సంస్కృతి పరంగా నడచేవారు ఆలోచనలూ, భావోద్రేకాల వశంలో ఉండరు. ఎరుక, అవగాహనలే వారికి మార్గదర్శకాలు.
- ఎరుకతో మీరు ఒక ఆసనంలో ఉండగలిగితే, అది మీరు ఆలోచించే విధానం, అనుభూతి చెందే విధానం, జీవితాన్నిఅనుభవించే విధానాలను మార్చ గలదు. హఠయోగా చేయగలిగేది అదే.
- యోగా ఎప్పుడూ శరీరాన్ని పరివర్తన చేయడానికే ప్రయత్నిస్తుంది, ఎందుకంటే శరీరం పరివర్తన చెందితే, మనసు దానంతట అదే పరిపక్వమవుతుంది
- యోగాలో గొప్ప అనుభవాల ఉద్దెశ్యం ఒక్కటే - మిమ్మల్ని ఆ మార్గంలొ నిలపడానికే.
ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.