యువత క్రీడల వైపు మొగ్గు చూపాలంటే?

భారతదేశాన్ని క్రీడలు అడేటువంటి గొప్ప దేశంగా తీర్చిదిద్దాలంటే, మన యువత క్రీడలవైపు ఆసక్తి చూపాలంటే ఏం చేయాలి అని ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా సద్గురుని ప్రశ్నించారు.