వినాయక చవితి విశిష్టత

జ్ఞాన స్వరూపుడు, విజ్ఞ వినాయకుడు మనందరికీ ఆరాధ్యనీయుడు. మరి, ఆ గణపతి గురించి మీకు తెలియని విషయం ఒకటుంది. గణపతి తల ఏనుగు తల కాదని మీకు తెలుసా? అలాగైతే మరి అది ఎవరిది? సద్గురు మనకు వినాయక చవితి సందర్భంగా ఆ సత్యాన్ని తెలియజేస్తున్నారు.
 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1