మరిన్ని తెలుగు వీడియోల కోసం చూడండి: Youtube Sadhguru Telugu Channel
నేటి సమాజం ఆలోచన ధోరణి ఎలా ఉందంటే కేవలం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అని సద్గురు చెబుతున్నారు. కాని మీకు తెలియాల్సింది సరైన సమయంలో సరైన పనులు చేయడమే అని, విజయం సాధించడానికి కావలసిన అసలు విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
మరిన్ని తెలుగు వీడియోల కోసం చూడండి: Youtube Sadhguru Telugu Channel