IIM బెంగళూరు విద్యార్ధులు సద్గురుని ఇలా అడిగారు: మీరెప్పుడూ ఇంత ఆక్టివ్ గా, ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారు అని. దానికి సద్గురు, చేయాల్సిన పని ఎంతో ఉంది కాబట్టి చేస్తున్నా లేకుంటే నేను బద్దకస్తుడినని అని బదులిచ్చారు.
video
Aug 24, 2022
Related Tags