• ఆట ఎంతో మనోహరమైంది, ఎందుకంటే ఆట ఆడడంలో మీరు మిగతా వాటన్నింటికన్నా జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటారు.
yuvatha-aata

 

  • ప్రపంచానికి యువత మార్గదర్శకులయ్యుంటే, ఇదొక మెరుగైన ప్రదేశం అయ్యుండేది. ఎంతో  ఉత్సాహంగా, ఆదర్శపూర్వకంగా, శక్తివంతంగా ఉండేది వారే.
yuvatha-margam

 

  • ఈ ప్రపంచంలో యువత సాఫీగా సాగిపోవాలి. వారి అపారమైన శక్తి, సామర్ధ్యాలు సంఘర్షణలో వృధా కాకూడదు.
yuvatha-prapancham

 

  • యువతకు అపార శక్తి ఉంది. మొత్తం మానవాళితో గుర్తించుకునేటట్లు వారిని ప్రేరేపింపచేయగలిగితే ప్రపంచంపై దాని ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది.
yuva-shakti

 

  • మీరేమి చేసినా ఒక స్టైల్ లో చేయండి. అయితే ఎదో ఒక ప్రత్యేకమైన స్టైల్ లో చేయాలని లేదు. 
yuva-style